Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

 

సూర్యాపేట జిల్లా ల్యాండ్ సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వై వెంకట్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోదాడ డివిజన్ శ్రీరంగాపురం గ్రామనికి చేందిన రైతు దోంగరి వెంకటేశ్వర్లు నుండి భూమి సర్వే చేయుటకు రూ.10వేలు లంచం తీసుకున్నట్లు రైతు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అధికారులు సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

Related posts

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం… •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

TNR NEWS

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె

TNR NEWS

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

TNR NEWS

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS