Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

 

మంథని(పెద్దపల్లి):

మంథని మార్కెట్ కమిటి చైర్మెన్ ఆదేశాల మేరకు మండలంలోని అక్కెపల్లి గ్రామంలో ఐకేపి సెంటర్ ను కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు ప్రభుత్వ వైద్యశాఖ వారు పంపించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను హమాలిలకు మరియు రైతులకు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పెయ్యల రమేష్,మాజీ సర్పంచ్ పెయ్యల గట్టయ్య, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు మబ్బు శంకర్, వేల్పుల రాజయ్య,రేపాక శ్రీకాంత్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

TNR NEWS

రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా కొంగర నరసింహారావు…….

TNR NEWS

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

TNR NEWS

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS