Tnrnews.in
తెలంగాణరాజకీయం

మంత్రికి పాలాభిషేకం

 

మంథని మండలం ఎక్లాస్ పూర్ కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేసారు.

రైతులు బుధవారం ఎక్లాస్ పూర్ లో ఐ.టి, పరిశ్రమలు మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ రైతులు,గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్, ఐ.ఎన్.టి.యూ.సి జాతీయ కార్యదర్శి పేరావేనా లింగయ్య యాదవ్,ఎస్.సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,మాజీ ఎంపీటీసీ పెండ్లి ప్రభాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ చెన్నావేనా సదానందం, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు అర్థం సదానందం,ఎస్.సి సెల్ మండల ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధారపు నితీష్,కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు నాంపల్లి సతీష్,మాజీ వార్డ్ సభ్యులు నల్ల రాజశేఖర్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా సెక్రటరీ ఆర్ల వికిల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దండిగా సురేష్,నాంపల్లి శ్యామ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద రమేష్,జంజర్ల రాకేష్,ఆర్ల భాస్కర్,శ్రవణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

TNR NEWS

జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.  సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ‌

TNR NEWS

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS