Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

 

నల్లగొండ టౌన్:

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21, 22న నల్గొండ మేకల అభినవ స్టేడియంలో జిల్లాలోని దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానం విజేతల పేర్లు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు.

Related posts

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS

మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

TNR NEWS

టి ఆర్ నగర్ లో ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు. – వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

TNR NEWS

స్వాతంత్ర్య అమరులకు ఘన నివాళి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

TNR NEWS