మునగాల మండల కేంద్రము లో ఆదివారం మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ.సుమన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
previous post