సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్,స్రవంతి దంపతుల ద్వితీయ పుత్రిక లక్ష్మీ బిందు పుట్టినరోజు సందర్భంగా శనివారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని పురాతన దేవాలయమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
previous post