మల్యాల మండలంలోని కస్తూర్బా స్కూలును మండల ఎంపీడీవో స్వాతి శనివారం తనిఖీ చేశారు. ఇందులో వంట సామాన్లను, సామగ్రి నిల్వలను, రికార్డులను ప్రత్యేకంగా పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కస్తూరిబా ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
previous post