Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బాబా సాహెబ్  డా “బి . ఆర్ .అంబేద్కర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘననివాళిలు

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా ” బి . ఆర్ .అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి గారి అధ్యక్షతన వికారాబాద్ రైల్వే స్టేషన్ ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లతో ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్బంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ గారు చేసిన సేవలు కొనియాడారు ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలు కాపాడాలని అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలొ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

TNR NEWS

తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

TNR NEWS

మునగాల పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Harish Hs

*తెలంగాణ ఉద్యమకారులకు ప్రశంస పత్రాల పంపిణీ*

TNR NEWS

ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.

TNR NEWS

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS