Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

బెజ్జుర్ మండలంలోని హెటీ గూడ గ్రామ సమీపన దట్టమైన అటవీ ప్రాంతంలో మణుక దేవాలయం వద్ద చేతి పంపు (బోరింగ్) చెడిపోయి 2 నెలలు గడుస్తున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడడం లేదు. గ్రామస్తులు, బాటసారులు, చుట్టూ అటవీ, ఆ ప్రాంత ప్రజలకు రహదారి, ప్రక్కనే దేవాలయం ఉంది. వచ్చే వారికి కమ్మర్గాం, జిల్లెడ, మోర్లిగూడ, నందిగామ, మొట్లగూడ, రాంపూర్ ప్రజలు ప్రతిరోజు బెజ్జుర్ మండల కేంద్రానికి నిత్యావసర వస్తులకు వస్తూ పోతుంటారు. ఏ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చేతి పంపు (బోరింగ్) ను మరమత్తులు చేయాలనీ ఆ ప్రాంత గ్రామ ప్రజలు, మొక్కులు చెల్లించుటకు వచ్చు భక్తులు కోరుచున్నారు.

Related posts

రాఘవేంద్ర పాఠశాలలో బోనాల సంబరాలు

TNR NEWS

తొగుట లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్  

TNR NEWS

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

TNR NEWS