Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తొగుట లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్  

తొగుట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తొగుట మండలంలోని ఆరు ఉన్నత పాఠశాలల నుండి పదవ తరగతి విద్యార్థులు ముగ్గురు చొప్పున, అలాగే కె జీ బి వి,నుండి,TGWRIES నుండి (తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం) తొగుట మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ ను స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో ఉన్నత పాఠశాలల విభాగం నుండి విజేతలుగా ప్రథమ, ద్వితీయ స్థానంలో జెడ్ పి హెచ్ ఎస్ గుడికందుల విద్యార్థులు ఎ. పవన్ కుమార్, ఎ. స్రవంతి తృతీయ స్థానంలో జెడ్ పి హెచ్ ఎస్ ఎల్లారెడ్డిపేట మరియు జెడ్ పి హెచ్ ఎస్ వెంకట్రావుపేట విద్యార్థులు G. అక్షయ్ కుమార్ D. శ్రీకాంత్ లు విజేతలుగా నిలిశారు. అలాగే TGWRIES విభాగం నుండి విజేతలుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ P. తులసి, K. కళ్యాణి, B. శిబ్బ లు విజేతలుగా నిలవడం నిలిచారు.ఈ విజేతలందరికీ బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను స్థానిక ఉన్నత పాఠశాల తొగుట ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ ఉన్నత పాఠశాలల మ్యాథ్స్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

Related posts

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS

టీఎన్జీవో ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS