సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ రేషన్ డీలర్ తరఫున కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి గజ్వేల్ డివిజన్ ఆర్ డీ ఓ చంద్రకళ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సివిల్ సప్లై సెక్షన్ అధికారి సారిక, రేషన్ డీలర్ రాష్ట్ర సెక్రెటరీ షబానత, అజీజ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చెక్కల రమేష్ డివిజన్ ఉపాధ్యక్షులు వజీర్ ఖాన్, ములుగు మండల అధ్యక్షులు చంద్రం, మండల అధ్యక్షులు బాల్ నర్సయ్య, వర్గల్ మండల అధ్యక్షులు నర్సింలు, రాయపోల్ మండల అధ్యక్షులు ఆరేపల్లి నర్సింలు, గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి చెప్పాల రాజు, సంయుక్త కార్యదర్శి కొత్తపల్లి లక్ష్మణ్ గౌడ్, డివిజన్ మహిళ ప్రచార కార్యదర్శి చాడ తిరుమలమ్మ, బయ్యారం సీనియర్ డిలార్ నాగమణి, బలనర్సయ్య, ఇట్టి కార్యక్రమంలో పాల్గొని డివిజన్ రెవెన్యూ అధికారి చంద్రకళ కి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
previous post