February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

విద్యార్థుల్లోని విద్యా నైపుణ్యాల పరిశీలన శనివారం తిప్పర్తి మోడల్ స్కూల్ నందు పానెల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించారు ఉపాధ్యాయులు విద్యను బోధించే విధానం , విద్యార్థుల మార్కుల రికార్డులను ,పరీక్ష పేపర్లను , పరిశీలించారు మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులచే రాగిజావ, వారానికి ఎన్ని గుడ్లు పెడుతున్నారు, మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గుర్రంపూడ్ ప్రిన్సిపాల్ రాగిణి, నాంపల్లి ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, మర్రిగూడెం ప్రిన్సిపాల్. స్వరూప రాణి , కనగల్ ప్రిన్సిపాల్ థామస్, పీఏ పల్లి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related posts

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

TNR NEWS

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

*విద్యా దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*

TNR NEWS

నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ*

TNR NEWS