మునగాల మండల పరిధిలోని విజయరామపురంగ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబేద్కర్ యువజనసంఘంఆధ్వర్యంలో బుధవారంరాత్రిఘనంగానిర్వహించారు,ఈకార్యక్రమానికి సభాధ్యక్షులుగా:అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కత్తి శ్రీను,అధ్యక్షతన సభ నిర్వహించారు, ముఖ్యఅతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్,గారు ప్రజావాగ్గేయకళాకారుడు చుక్క రామనర్సయ్య,మునగాల ఎస్ఐ బి ప్రవీణ్ కుమార్,లు హాజరై మాట్లాడుతూ,చదువుకు దూరంగా చేసినటువంటి సమాజంలో నుండి చైతన్యవంతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలను అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించడం చాలా అభినందనీయమని, ఇలాంటి గ్రామాన్ని ఎక్కడ చూడలేదని మాట్లాడుతూ అన్నగారి పోతున్నటువంటి సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలనుఅనుభవించే దిశగా ప్రయాణం కొనసాగించాలని, అత్యున్నతమైనటువంటి స్థానాల్లో మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని,ముందుకు సాగాలని వారు కొనియాడారు, చుక్క రామ నరసయ్య మాట్లాడుతూ,తన ఆట పాటతో సామాన్య జీవితాలకు వెలుగులు నింపే దిశగా తన ఆటను పాటను మాటనువినిపించి ప్రజలనుఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో,ఎం.ఈ.ఎఫ్. జాతీయప్రధానకార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు,బహుజనవిద్యార్థి సంఘంరాష్ట్రఅధ్యక్షులు డాక్టర్ కత్తి వీరన్న,ఎం.ఎస్.పి.జిల్లాప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,మాజీసర్పంచ్ సోమపంగు సైదులు,మాజీఉపసర్పంచ్ కత్తి కోటయ్య, అంబేద్కర్ యువజన సంఘం గౌరవసలహాదారులు రెమిడల లింగయ్య,సోమపంగు రమేష్,అంబేద్కర్ యువజన సంఘంఉపాధ్యక్షులు పగడాల మునీందర్, కొత్తపల్లి సాయిరాం, సోమపంగు శివకృష్ణ,సోమపంగు నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
previous post