Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నిత్యం జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేసే వ్యక్తి రఘు

రఘు మృతి తీరని లోటు అని సొంత తమ్ముడిని కోల్పోయానని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అన్నారు. బుధవారం రఘు దశదినకర్మలో పాల్గొని రఘు చిత్రపటానికి ఎలక్ట్రానిక్@ ప్రింట్ మీడియా సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులను ఓదార్చరు.రఘు కుటుంబానికి జర్నలిస్టులు అందరం అండగా ఉంటారని హామీ ఇచ్చారు.అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించే మనిషి కనిపించకపోవడం నిజంగా మనస్సును కలిచి వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట టి యు డబ్ల్యూ జే హెచ్,143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరికిషన్, కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్@ప్రింట్ మీడియా సభ్యులు ఉన్నారు.

Related posts

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS

75.భారత రాజ్యంగా దినోత్సవం

TNR NEWS

నూతన డిఎస్పీ ని కలిసిన సూర్యాపేట టౌన్ సిఐ, ఎస్ఐలు

TNR NEWS

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు 

TNR NEWS