Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

సినీయర్‌ ఫిల్మ్‌ జర్నలిస్టులకు ‘‘స్వాతిముత్యం’’ సత్కారాలు

హైదరాబాద్‌ : నిత్యం వెండితెర, బుల్లితెర విశేషాలను పాఠకులకు చేరవేస్తూ జర్నలిజంలో నూతన ఒరవడితో పనిచేస్తున్న ఫిల్మ్‌ జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు, పి.ఆర్‌.ఓలకు స్వాతిముత్యం సినిమా దినపత్రిక 4వ వార్షికోత్సవం సంధర్భంగా చిరు సత్కారాలు చేయడం జరుగుతుందని స్వాతిముత్యం సినిమా దినపత్రిక సంపాదకుడు, సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ధీరజ అప్పాజీ తెలిపారు. తెలుగు ప్లెక్స్‌ సమర్పణలో తెలుగు వాడుకభాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్‌ సౌజన్యంతో స్వాతిముత్యం సినిమా దినపత్రిక సంపాదకుడు, సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ధీరజ అప్పాజీ ఆధ్వర్యంలో ఈ సత్కారకార్యక్రమం తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఈ నెల ఏప్రియల్‌ 28వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభించడం జరుగుతుందన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం

జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభ వేదిక నిర్మాణానికి భూమి పూజ

అన్నమయ్య ఆత్మగా శ్రీవారి స్వరసేవలో తరించిన.. ధన్యజీవి గరిమెళ్ళ

Dr Suneelkumar Yandra

ఘనంగా కృష్ణాజిల్లా జంప్ రోప్ జట్ల ఎంపికలు 

TNR NEWS