గత ప్రభుత్వం పదేళ్లగా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్ హాల్ లో కోదాడ నియోజకవర్గంగా పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు..