November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి

వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ వద్ద  శుక్రవారం  అవగాహన కార్యక్రమం. నిర్వహించారు వాహనాలు నడిపేటప్పుడు తప్పక హెల్మెట్‌ ధరించాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలని అన్నారు.వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట తెచ్చుకోవాన్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్‌ సమస్యతలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు. హెడ్ కానిస్టేబుల్ సమాధ్, పోలీస్ సిబ్బంది, బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ డ్రైవర్లు.తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Harish Hs

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

Harish Hs

మిషన్ తో కట్ చేస్తున్న చెట్టు కొమ్మ మీద పడి వ్యక్తి మృతి

Harish Hs

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం నెల రోజులు అయినా నిలవని ఆనందం

TNR NEWS