కోదాడ నియోజకవర్గం వ్యవసాయ అధికారులతో శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని,వ్యాపారస్తులు ఎరువులను ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలని,ఎక్కువ ధరలకు విక్రయించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
