November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

 

తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు ఇవాళ బంద్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడిచే డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు…మూతపడబోతున్నాయి..

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ అలాగే పీజీ కాలేజీల బంద్ నకు డిగ్రీ కాలేజీల అసోసియేషన్…పిలుపు ఇవ్వడం జరిగింది..

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం ఇవాల్టి నుంచి… శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న అన్ని కాలేజీలు బంద్ కాబోతున్నాయి. బకాయిలు రిలీజ్ చేసే వరకు కాలేజీలు అసలు తెరిచేది లేదని అసోసియేషన్ వెల్లడించడం జరిగింది. గతంలో కూడా.. అంటే అక్టోబర్ నెలలో నాలుగు రోజులపాటు కాలేజీలు మూసివేసి మరి… నిరసన తెలిపారు. ఆ సమయంలో నాలుగు రోజుల్లో డబ్బులు పడతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన కూడా ఇంకా పడలేదు. దీంతో ఈసారి ఉధృతంగా తమ ఉద్యమాన్ని చేస్తున్నారు డిగ్రీ కాలేజీ అసోసియేషన్ సభ్యులు..

Related posts

ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం

TNR NEWS

జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ 

TNR NEWS

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష

TNR NEWS

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS