కోదాడ పట్టణంలోని KRR ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న కామర్స్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ హదసరాణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో BC,OC అభ్యర్థులు 55% మార్కులు,SC,ST అభ్యర్థులు 50% మార్కులు కలిగి, పీహెచ్డీ, నెట్, సెట్ వంటి అదనపు అర్హతలు కలిగి ఉండాలని ప్రిన్సిపాల్ సూచించారు.

previous post
next post