Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయంసినిమా వార్తలు

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

 

బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలో

వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అని అందరిచేత అనిపించుకున్నాడు. తాజాగా సోనూసూద్ కు అరుదైన గౌరవం దక్కింది.

 

థాయిల్యాండ్ గవర్నమెంట్ అరుదైన పోస్ట్ లో ఆయనను గౌరవించింది. సోనూసూద్ ను “థాయ్ల్యాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్” గా నియమించడంతో పాటు టూరిజం అడ్వైజర్ గా ఎంపిక చేసింది.

Related posts

గొర్రెల పంపిణీ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి

Harish Hs

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..!!

TNR NEWS

జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

TNR NEWS

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి :కరపత్రాలు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు

TNR NEWS