Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

  • దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండల పరిధిలోని తాడ్వాయి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కలకోవ రోడ్డు ప్రైవేట్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాడ్వాయి గ్రామానికి చెందిన చిర్ర సైదులు పొలంలో పండిన వడ్లను ట్రాక్టర్లో తరలించి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ట్రాక్టర్ హైడ్రాలిక్ లేపుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగ తగిలి చిర్రా సైదులు (50) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు..!!_ ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు.. తీరనున్న 48 వేల మంది కష్టాలు

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS

ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది.  *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే  *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo  సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs