Tnrnews.in
తెలంగాణ

టాటా ఏసీఈ వాహనాలలో తరలిస్తున్న గోవులు పట్టివేత

మునగాల గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేయుచుండగా రెండు టాటా ఏసీఈ వాహనాలలో కోదాడ వైపు నుండి హైదరాబాదు వైపునకు గోవులలోడుతో హైదరాబాదు, వెళ్ళుచుండగా పట్టుబడి చేయటకు ప్రయత్నం చేయుచుండగా ఒక వాహనం యొక్క డ్రైవర్ పరారై పోయినాడు రెండవ వాహనం డ్రైవర్లను పట్టుబడి చేసి విచారించగా తన పేరు గొడ్ల బాబ్జి తండ్రి అప్పారావు వయసు 39 సంవత్సరములు గ్రామం నామవరం అనకాపల్లి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అని తెలిపినాడు ఇట్టి వాహనం జగ్గంపేట నుండి హైదరాబాదుకు కబేలాకు తీసుకొని వెళ్ళుచున్నామని మొదటి వాహనంలో తొమ్మిది గోవులు రెండవ వాహనంలో 8 గోవులు కలవు కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుచున్నది పట్టుబడి చేసిన గోవులను గోశాలకు కూడా హైదరాబాదుకు తరలించడం జరిగిందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే సంబరాలు

TNR NEWS

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

Harish Hs

మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

TNR NEWS

అమ్మాపురంలో రైతు దినోత్సవం  రైతు దినోత్సవం రోజు రైతులకు సన్మానం 

TNR NEWS

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తొలి రోజు పరీక్ష మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …. నలుగురే గైర్హాజరు

TNR NEWS

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

Harish Hs