కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు అన్యెం వెంకట్ రెడ్డి గారి గృహప్రవేశ మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న *కోదాడ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు*. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ సర్పంచి బ్రహ్మం గౌడ్, మస్తాన్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.