- కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం తో పాటు పలు దేవాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునుండే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ పరిసరాల్లో దీపారాధనలు చేశారు. ఆలయంలో ఉన్నటువంటి నాగదేవతకు పాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చైర్మన్ జూకూరి. అంజయ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు………..
previous post
next post