సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ కు మునగాల మండల తహిసిల్దార్ వలిగొండ ఆంజనేయులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని కలెక్టర్ సూచించారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరపరాజు రామారావు మరియు సూర్యాపేట జిల్లాలోని రెవెన్యూ సిబ్బందితో