నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి భవ్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కే మూర్తి, ఐఏఎల్ తెలంగాణ జాయింట్ సెక్రటరీ గట్ల నరసింహారావు తో కలిసి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని అదేవిధంగా ఐఏఎల్ న్యాయవాదుల సంక్షేమానికి కృషియాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ కోదాడ అధ్యక్షులు అబ్దుల్ రహీం,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గట్ల నరసింహారావు, వైస్ ప్రెసిడెంట్ కోడారు వెంకటేశ్వరరావు, సెక్రటరీ వెంకటాచలం ఆవుల మల్లికార్జున్ మల్లికార్జున్ బెల్లంకొండ గోవర్ధన్ దొడ్డ శ్రీధర్ సీనియర్ న్యాయవాదులు ఎలక సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, సిలివేరు వెంకటేశ్వర్లు, ఈదుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు…….