కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జాంగం గ్రామంలోని దేవాలయంలో జంగు బాయి మాల స్వీకరించిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి ఈ సంగర్భంగా మాట్లాడుతూ పుష్య మాసంలో వచ్చే అతి పవిత్రమైన దీక్ష జంగో లింగో దీక్ష అని అన్నారు, ఈ దీక్ష స్వీకరించిన వారు ఆరోగ్యంతో , సంతోషంతో జీవనం కొనసాగిస్తున్నారు అని అన్నారు , చెడు మార్గంలో నడవకుండా అందరూ దైవ మార్గంలో నడవాలని సూచించారు , జంగో లింగో దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
previous post