Tnrnews.in
తెలంగాణరాజకీయం

జంగు బాయి మాల స్వీకరించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జాంగం గ్రామంలోని దేవాలయంలో జంగు బాయి మాల స్వీకరించిన  ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి ఈ సంగర్భంగా మాట్లాడుతూ పుష్య మాసంలో వచ్చే అతి పవిత్రమైన దీక్ష జంగో లింగో దీక్ష అని అన్నారు, ఈ దీక్ష స్వీకరించిన వారు ఆరోగ్యంతో , సంతోషంతో జీవనం కొనసాగిస్తున్నారు అని అన్నారు , చెడు మార్గంలో నడవకుండా అందరూ దైవ మార్గంలో నడవాలని సూచించారు , జంగో లింగో దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

TNR NEWS

కొండపల్లి గ్రామం లో అంగన్వాడీ భవనం కొరకు స్థలము పరిశీలించిన ఏం ఆర్ ఓ

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Harish Hs

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు

Harish Hs

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS