కోదాడ పట్టణం లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖయ్యాం ఏఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా బుధవారం కోదాడ పట్టణంలో కోదాడ ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి షేక్ అజహర్ బాబా షేక్ పాసి మొహమ్మద్ ఇమ్రాన్ అతర్ బాబా మహమ్మద్ సక్సేనా చిత్తలూరి అన్వేష్ మీగడ రామరాజు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం తార టీ స్టాల్ లో నిర్వహించడం జరిగింది