Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వేములపాటి జన్మదిన వేడుకలు

పిఠాపురం : జనసేన నాయకుడు, జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, టిడ్కో ఛైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా స్థానిక మోహన్‌నగర్‌ వద్ద ఉన్న టిడ్కో గృహాల వద్ద మహిళలు, జనసేన నాయకులు కేకును కట్‌చేసి ఆయన జన్మదిన వేడుకలు జరిపారు. సొంత ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ టిడ్కో గృహాలు మంజూరు చేయడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎం.డి.అహ్మద్‌, కామాక్షి, లక్ష్మి, భవాని, మణి, కుమారి, వీరబాబు, సుదర్శన్‌, ఇస్మాయిల్‌, గోపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైయస్సార్ పార్టీకి బాలిపల్లి రాంబాబు రాజీనామా

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం

Dr Suneelkumar Yandra

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

ధ్వజస్తంభం స్ధాపన కార్యక్రమంలో పాల్గొన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి

Dr Suneelkumar Yandra

5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర