యువత తాము ఎంచుకున్న క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో కోదాడ ప్రాంతానికి పేరు తీసుకురావాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కోడబాలు ఉన్నత పాఠశాలలో డి కోదాడ వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ దాతలు వేనేపల్లి శ్రీనివాసరావు మహేంద్ర కుమార రెవెన్యూ అధికారి జానకిరామ్ రెడ్డి అధ్యాపకులు మంద శ్రీనివాసరావు ఈదుల కృష్ణయ్య ఎక్సైజ్ అధికారి ఎండి ఖలీల్ భాయ్ పిడి విశ్వజ్ఞచారి జాతీయ వాలిబాల్ క్రీడాకారులు పంది కళ్యాణ్ పిడి వాలీబాల్ క్రీడాకాలు సతీష్ గోపి క్రీడాకారులు పాల్గొన్నారు…..

previous post