Tnrnews.in
తెలంగాణ

*ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

సూర్యాపేట పట్టణంలోని *శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వరి దేవాలయం* లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి శివునికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల* తోపాటు 24 వ వార్డు కౌన్సిలర్ *బత్తుల లక్ష్మి జానీ యాదవ్ దంపతులు* మరియు మునిసిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ *సారగండ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు* ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సూర్యపేట పట్టణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తిశ్రద్ధలతో దేవుని నమ్మిన వారికి మేలు జరుగుతుంది అని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఈనెల 26న జరిగే గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా మూడవ మహాసభను జయప్రదం చేయండి

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

ప్రజలు అనుకున్నదే నేను మాట్లాడాను – ఎన్నికలు ఎప్పుడొచ్చినా బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం,  సీఎం కెసిఆర్ కావడం ఖాయం

TNR NEWS

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ

TNR NEWS

అనంతగిరిలో ఘనంగా తిరంగ యాత్ర

TNR NEWS

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

TNR NEWS