Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విజయవంతంగా జరిగిన పాటల పోటీ కార్యక్రమం

మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ శ్రీ చిరంజీవి గారి పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జరుగు సాంఘిక,సంక్షేమ, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కోదాడలోని స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి పాటల పోటీలను సూర్యాపేట జిల్లా చిరంజీవి యువత గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ నియోజక వర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు హాజరై పాటలు పోటీలో పాల్గొన్న వారికి మొదటి ద్వితీయ తృతీయ కన్సోలేషన్ బహుమతులతో పాటు ప్రధానం చేయడం వాటితో పాటు పాటల పాడిన అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను మరియు గోల్డ్ మెడల్స్ కూడా అందించడం జరిగింది.

ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ కళాకారులకు కలలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపుని ఇస్తుందని వారి కొరకు ఎటువంటి అవసరం ఉన్నా గాని వారికి అండగా నిలబడుతుందని కళాకారులని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వెలికి తీయాలని వారి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వాళ్ళలో దాగి ఉన్నటువంటి కళను బయటకుతీసుకురావాలని ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలిపారు..ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నెతలుగావ్యవహరించిన ప్రముఖవాగ్గేయకారులు సినీ గేయ రచయిత మాస్టర్జి , సినీ మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ వీరుతోపాటు గాలి శ్రీనివాస్ నాయుడు, బాదే రాము, బలుగూరి స్నేహ, డాక్టర్.నందిపాటి శ్రీ ప్రియ, మాతంగి శైలజ, ఫ్లూ న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో విశిష్ట అతిథిగా అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మీలా సత్యనారాయణ టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు , తెర సాంస్కృతిక మండలి అధ్యక్షులు వేముల. వెంకటేశ్వర్ల, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు తెర సాంస్కృతిక మండలి అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు ఎంఈఎఫ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, నందిపాటి సైదులు, షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఏర్పుల తీరూప్,ఇరుగు కిరణ్, ఓరుగంటి పాండు, అబ్బి మల్ల రవి, రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కుడుముల శివమరియు గాయని గాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related posts

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు.  డిఎంహెచ్వో వెంకట రవణ  డాక్టర్ నిరోషా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి ఆదేశాల మేరకు.

TNR NEWS

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Harish Hs

ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు

TNR NEWS

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs