ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండల BJP పార్టీ మండల అధ్యక్షులు, సుర్వి రాజు గౌడ్ -సౌజన్య దంపతుల తనయుడు సుర్వి భువనేశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భువనేశ్వర్ గౌడ్ కేక్ కట్ చేసి, స్వీటు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, మాట్లాడుతూ, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, చదువులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ,
తాత నానమ్మ: సుర్వి క్రిష్ణ – అండాలు, తాత అమ్మమ్మ: రాంపెల్లి శ్రీశైలం-శోభ, బాబాయి చిన్నమ్మలు: సుర్వి రాము – సుధారాణి,
బద్దం శివకృష్ణ గౌడ్ – స్పందన
సుర్వి మహేశ్ – అక్షర, సుర్వి ప్రవీణ్,
మేనమామ అత్త: రాంపెల్లి సందీప్,నవిత
అక్క: మనస్విని, చెల్లి:ఆరాధ్య అన్నయ్య: అక్షిత్,
తమ్ముళ్ళు: హన్విత్,బబ్బు, నయాన్ గౌడ్, మేనత్తలు మామలు: ఎల్లంకి ఝాన్సీ కుమార స్వామి గౌడ్, పాలకూరి ఉమాదేవి ప్రదీప్ కుమార్ గౌడ్, తాతమ్మలు: సుర్వి అంజమ్మ, మక్తాల మారమ్మ, రాంపెల్లి సుశీల
బావలు: వరుణ్ గౌడ్ శబరినాథ్ గౌడ్ సాయి నిఖిల్ గౌడ్ కార్తికేయ గౌడ్
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు