ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టిన
ప్రైవేట్ ట్రావెల్ బస్సు…
ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న మంద విమల (37) అనే మహిళ మృతి..మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు…
క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు…