బ్రేకింగ్ న్యూస్ శ్రీ సిటీ
కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
కుటుంబ కలహాలతో వరసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిని చంపిన కొడుకు
తన తల్లిని తిట్టాడని ఆగ్రహంతో వరసకు కొడుకు అయ్యే విక్రమ్ _సికరి అనే వ్యక్తిని మధ్య ఘర్షణ ఘర్షణలు తీవ్ర గాయాలకు గురై సికరి అనే వ్యక్తి మృతి…
పోస్టుమార్టంకు తరలించనున్నట్లు సమాచారం…
సత్యవేడు శ్రీ సిటీ పారిశ్రామిక వాడలోని బాల్ పరిశ్రమకు చెందిన పరిశ్రమ నిర్మాణ కార్మికుల షెల్టర్ ఏరియాలో ఘటన ..