Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

 

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనంతరం మూడు చెక్కుల పల్లి ఆశ్రమం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించగా వంటగది , వంట పాత్రలు నీటుగా లేకపోవడం వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ల్యాబ్ ను పరిశీలించి పరికరాలు సరిగ్గా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే హాస్టల్లో ఉండాల్సిన ఫిర్యాదులు పెట్టు వార్డెన్ రూమ్ లో ఉండడంతో సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి ఆశ్రమ పాఠశాలలో ఫిర్యాదులు పెట్ట ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు . ప్రధానోపాధ్యాయులు శ్రీనుకు వార్డెన్ వీరమ్మ కు సోకజ్ నోటీసులు జారీ చేశారు వీరి వెంట వరంగల్ జడ్పీ సీఈవో నల్లబెల్లి మండలం తహసిల్దార్ ముప్పు కృష్ణ పాల్గొన్నారు

Related posts

పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ*

TNR NEWS

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS

కేవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి

TNR NEWS