Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

 

కాంగ్రెస్ ప్రజాపాలనా? ప్రతీకారపాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. 6 గ్యారంటీల అమలేది? ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనే నాథుడు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? ఉన్న పథకాలు ఉంచుతారా? తీసేస్తారా?’ అని ఘాటు విమర్శలు చేశారు.

Related posts

వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

Dr Suneelkumar Yandra

లయన్స్ క్లబ్ దేశాయి ఆత్మకూర్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

TNR NEWS

ద్విచక్ర వాహనం పట్టివేత

TNR NEWS

షిరిడి నగర్ కాలనీ వాగు లో గుర్రపు డెక్కను పరిశీలించిన మాజీ సర్పంచ్ ఎర్నేని

TNR NEWS

లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు “ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ స్కానింగ్ సెంటర్ల దోపిడి పై చర్యలు తీసుకోవాలని”

TNR NEWS

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS