లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ రేవూరి రమణారెడ్డి గారి సహకారంతో బ్రాహ్మణ పెళ్లి గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశాయి ఆత్మకూర్ లయన్ ప్రెసిడెంట్ రేవూరి దేవేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లయన్ పాపని రవీందర్ కోశాధికారి లయన్ నాగబండి శివప్రసాద్ లయన్ టి సత్యనారాయణ లయన్ పోరెడ్డి బుచ్చిరెడ్డి గారు లయన్ పోలు రాజేష్ కుమార్ లయన్ ఏరుకొండ రవీందర్ గారు లయన్ బాదం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
previous post