నెక్కొండ
ఈరోజు న నెక్కొండ పోలీస్ నమ్మదగిన సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు, నెక్కొండలో TS 03 UB 8577 అన్న ఇసుక లారీని పట్టుకొని డ్రైవర్ అయిన గజ్జి సందీప్ తండ్రి రాజయ్య వయసు 32 సంవత్సరాలు డ్రైవర్ రెసిడెన్స పత్తిపాక విలేజ్ శాయంపేట మండల్ హనుమకొండ అతను, ఓనర్ అయిన బత్తిని సునీల్ అనే వారిపై కేసు నమోదు చేయబడినది లారీని సీజ్ చేయడం జరిగినది స్వాధీనపరచుకున్న ఇసుక విలువ అందాజా 40,000 రూపాయలు ఉంటుంది అని ఎస్సై ఎం మహేందర్ తెలిపారు.