Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్‌ 4 ఫలితాలు విడుదల..

 

తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గ్రూప్-4 ఫలితాలు విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపారు. 8,084 మందితో కూడిన ప్రొవిజిన‌ల్ జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ 1, 2022న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 8,180 పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.

Related posts

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

TNR NEWS

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Dr Suneelkumar Yandra

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs

నిరాధార నిందలు వేసినా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు

TNR NEWS

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs