Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కులుస్తుల కార్తీక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు పలువురు పెరిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక కుల కళ్యాణమండపంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కోట మధు ఆధ్వర్యంలో వన భోజన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రామిరెడ్డి పాలెం రోడ్డులోని మామిడి తోటలో జరిగే వనభోజనాలకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెరిక కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం పట్టణ అధ్యక్షుడు కోట మధు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కోట మల్లికార్జున్, రామినేని శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య,కందుల చంద్రశేఖర్, తిపిరిశెట్టి రాజు,బచ్చు అశోక్, పత్తిపాక జనార్ధన్, తూనం కృష్ణ,పాయిలి కోటేశ్వరరావు, రాజేష్, వంశీకృష్ణ, నాగేశ్వరరావు, కీత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……..

Related posts

చారిత్రాత్మకం కాంగ్రెస్ ప్రభుత్వ సన్నబియ్యం పథకం

TNR NEWS

క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి

TNR NEWS

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

TNR NEWS

ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

TNR NEWS

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

TNR NEWS