Tnrnews.in
తెలంగాణరాజకీయం

వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్

కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వేనేపల్లి అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ రఫీ మాజీ ఎమ్మెల్యే ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట 26వ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎండి బాసిత్ తదితరులు పాల్గొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

TNR NEWS

జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్

TNR NEWS

వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భవిష్యత్‌కు భరోసా మొరిశెట్టి నివేదిత లక్షాది, హన్మంత రెడ్డి.

TNR NEWS

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు రాజకీయ నాయకులు సహకరించాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

*మాలల సింహ గర్జన విజయవంతం చేయాలి*

TNR NEWS