Tnrnews.in
తెలంగాణ

జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ గీతాంజలి పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న జోయల్ శ్యామ్ జాతీయ స్థాయి క్రీడకు ఎంపిక కావడం జరిగింది. ఇటీవల నాగోల్ లో జరిగిన సెపక్ తక్రా అండర్ 19 టోర్నమెంట్లో అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించి జాతీయస్థాయిలోఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పిఈటీ శివరంజని మాట్లాడుతూ జోయల్ శ్యామ్ సెపక్ తక్రా క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణించి దేశానికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

Harish Hs

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

TNR NEWS

సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం  ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్

TNR NEWS

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువతరం ఉద్యమించాలి

TNR NEWS