మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన సాన్విక అనారోగ్యానికి గురవగాశుక్రవారం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయని ద్వారా వైద్య చికిత్స కోసం రెండున్నర లక్షల రూపాయలు మంజూరు చేయగ, ఎల్ఓసి పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు బాధిత కుటుంబీకుల కు అందచేశారు . ఈ ఎల్ వో సి మంజూరుకు సహకరించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో పిడుగు తిరుపతిరెడ్డి అల్వాల నరసయ్య బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
previous post
next post