సూర్యాపేట:
మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఆశాలను సాధించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగయ్య యాదవ్ అన్నారు
స్థానిక వెంకట సాయి జూనియర్ కళాశాల వద్దా ఆయన చిత్ర పటానికి కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదో ఒక జిల్లాకి శ్రీకాంత్ చారి పేరు పెట్టాలనీ డిమాండు చేశారు. అదేవిధంగా ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన శ్రీకాంత్ గారి కుటుంబాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ప్రతి జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ చారి విగ్రహాన్ని పెట్టాలని విజ్ఞప్తిస్తున్నాం శ్రీకాంత్ చారి నేటి యువతకు ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో శ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలో జు మహేశ్ చారి విద్యార్థులు స్వాతి, అనూష, రేణుక, ప్రియాంక, శిరీష,చందన నందిని శైలజ కావ్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు