Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

మెట్ పల్లి మండలం వెంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయ్ పూలె జయంతి పురస్కరించుకొని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమము లొ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళ అక్షరత కోసం తపించిన ఉక్కు మనిషి అన్ని సావిత్రి బాయ్ పూలేను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి పుల్లె పుట్టినరోజు న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా జరుపడం చాలా శుభ దినం గా వర్ణించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీమతి వి నాగరాజ కుమారి,మరియు మహిళా ఉద్యోగులు సుధ ,సుజాత లను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోరుమంతుల ప్రవీణ్ కుమార్,శేఖర్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి,ఎల్లల బాపు రెడ్డి,గ్రామ ప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs

బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Harish Hs

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS

ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నూతనంగా సిబ్బంది ఎంపిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎత్తిపోతల ఉద్యోగాలను లక్షల్లో అమ్ముకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు.బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ

TNR NEWS

పెండింగ్లో ఉన్న పిఆర్సి,డిఏ లను విడుదల చేయాలి

Harish Hs

ఒక నిమిషం వేచి చూడు పోస్టర్ని ఆవిష్కరించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS