ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి……
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ మేధావుల సంఘీభావ సదస్సుకు ఎం ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో శనివారం కోదాడ నుంచి నాయకులు భారీగా తరలి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏపూరి పర్వతాలు, పిడమర్తి సైదులు, చేకూరి రమేష్, నెమ్మది ఉపేందర్, నందిగామ ఆనంద్, మాదాసు బాబు, బుచ్చారావు, అక్షపతి, ఉపేందర్,రవి, భద్రం వీరయ్య తదితరులు పాల్గొన్నారు…….