Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వ ఉపాధ్యాయుని గొంతుకు చుట్టుకొని కోసుకొని పోయినా చైనా మాంజా

కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బాలాజీ నగర్ ఫ్లైఓవర్ నుంచి కోదాడ కి సర్వీస్ రోడ్డు నుండి దిగే క్రమంలో చైనా మాంజ ఒక్కసారిగా గొంతుకు చుట్టుకొని గొంతు భాగంలో చర్మం తెగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలకి ఎక్కడలేని సంతోషం వస్తుంది ఎందుకంటే కైట్లు ఎగరేస్తుంటారు.ఆ క్రమంలో స్వచ్ఛమైన నార్మల్ ద్వారాలు వాడకుండా చైనా మాన్యాలు వాడటం వలన అవి తగిలి పక్షులు సైతం చనిపోతున్నాయి.ఇలాంటి మాంజాలు వాడకుండా నార్మల్ దారాలు వాడుకొని కైట్లు ఎగరేయాలని పలువురు వాపోతున్నారు.

Related posts

వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లు కు వ్యతిరేకిస్తూ ముస్లింల నిరసన

TNR NEWS

ఏ ఎస్ఐగా ప్రమోషన్ పొందిన అబ్దుల్ ఖయ్యాం

Harish Hs

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

టి పి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

TNR NEWS

TNR NEWS